కొత్తనీరు (1982)
Jump to navigation
Jump to search
కొత్తనీరు | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్. ప్రకాశరావు |
రచన | ఆరుద్ర, హరి (మాటలు) |
స్క్రీన్ ప్లే | కె.ఎస్. ప్రకాశరావు హరి |
కథ | శ్రీకృష్ణ ఆలనహళ్లి |
నిర్మాత | కె.ఎస్. ప్రకాశరావు |
తారాగణం | చంద్రమోహన్ , దీప, మోహన్ బాబు |
ఛాయాగ్రహణం | నవకాంత్ |
కూర్పు | బి. వెంకటరత్నం |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | లక్ష్మీ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీs | 7 నవంబరు, 1982 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కొత్తనీరు 1982, నవంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాణ సారథ్యంలో కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్ , దీప, మోహన్ బాబు నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించాడు.[1][2]
నటవర్గం
[మార్చు]
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు, నిర్మాత: కోవెలమూడి సూర్యప్రకాశరావు
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ: చిత్ర సాహితీ
కథ: శ్రీకృష్ణ ఆలనహళ్లి
కెమెరా: నవకాంత్
కూర్పు: బి.వెంకటరత్నం
సాహిత్యం:ఆరుద్ర
నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ
విడుదల:07:11:1982.
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించాడు. ఆరుద్ర పాటలు రాశాడు.[3]
- ఏ ఇంటి గౌరమ్మ - ఎస్.పి. శైలజ
- ఊగిసలాడకే మనసా - ఎస్.పి. శైలజ
- ఏరు పోంగి వచ్చింది కొత్తనీరు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- కొత్త చిగురు తొడిగింది - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- చింతచెట్ల కింద చికిలింత - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- సూసింది కూసింద సేపు - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]- ↑ "Kotha Neeru 1982 Telugu Movie". MovieGQ. Retrieved 17 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Kotha Neeru (1982)". Indiancine.ma. Retrieved 17 April 2021.
- ↑ "Kotha Neeru 1982 Telugu Movie Songs". MovieGQ. Retrieved 17 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 1982 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- మోహన్ బాబు నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- ముక్కామల నటించిన సినిమాలు
- కాకరాల నటించిన సినిమాలు
- సూర్యకాంతం నటించిన సినిమాలు