కొత్తపల్లి గీత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తపల్లి గీత

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2014
నియోజకవర్గము అరకు, ఆంధ్ర ప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయ
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ

కొత్తపల్లి గీత ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకురాలు మరియు అరకు లోక్ సభ సభ్యురాలు. 2014 ఎన్నికలలో యువజన శ్రామిక రైతు పార్టీ తరపున గెలుపొందారు.