కొత్తపల్లి (గిద్దలూరు మండలం)
Jump to navigation
Jump to search
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°ECoordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | గిద్దలూరు మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523357 ![]() |
కొత్తపల్లి, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 523 357., ఎస్.టి.డి.కోడ్ = 08405.
గ్రామ భౌగోళికం[మార్చు]
ఈ గ్రామం గిద్దలూరు నగర పంచాయతీలోని గ్రామం.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
శ్రీ ఆంకాళమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళ మహోత్సవం,, 2015,మే-24వ తేదీ, ఆదివారం ఉదయం, వైభవంగా నిర్వహించారు. ఉదయం మహిళాభక్తులు, గ్రామంలో ఊరేగింపుగా బోనాలు ఆలయానికి తీసికొనివెళ్ళి, అమ్మవారికి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తాదులకు, గ్రామస్థులు, మద్యాహ్నం అన్నదానం చేపట్టినారు. [1]
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
[1] ఈనాడు ప్రకాశం; 2015,మే-25; 4వపేజీ.