కొత్తపాలెం (యడ్లపాడు)

వికీపీడియా నుండి
(కొత్తపాలెం(యడ్లపాడు) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కొత్తపాలెం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కొత్తపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం యడ్లపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522233
ఎస్.టి.డి కోడ్

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

ఈ గ్రామములో, గ్రామం నుండి పొలాలకు వెళ్ళే మార్గంలో, మట్టికట్టపై నాలుగు అడుగుల ఎత్తయిన, రెడ్డిరాజుల కాలంనాటి, ఒక పురాతన రాతి వినాయక విగ్రహం ఉంది. పొలాలకు వెళ్ళే వారంతా ఈ విగ్రహాన్ని పూజించుచుంటారు. 2015,మార్చి-19వ తేదీనాడు, ఈ విగ్రహం ధ్వంసమైనట్లు స్థానికులు గమనించారు.

మూలాలు[మార్చు]