కొత్తపాలెం (మాచవరం)
Appearance
కొత్తపాలెం (మాచవరం) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 16°36′N 79°52′E / 16.600°N 79.867°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | మాచవరం |
జనాభా (2011)[1] | 10,194 |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 5,290 |
• స్త్రీలు | 4,904 |
• లింగ నిష్పత్తి | 927 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08649 ) |
పిన్‌కోడ్ | 522435 |
కొత్తపాలెం (మాచవరం) - పల్నాడు జిల్లా, మాచవరం మండలానికి చెందిన గ్రామం.[2] ఇది సమీప గ్రామం పిడుగురాళ్ళ నుండి 7 కి.మీ దూరంలో ఉంది. [3]
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, మిరప, పత్తి, అపరాలు, కాయగూరలు.
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు
[మార్చు]- ↑ http://www.onefivenine.com/india/villages/Guntur/Machavaram/Kothapalem.
{{cite web}}
: Missing or empty|title=
(help) - ↑ Bank in Kothapalem
- ↑ "Kothapalem in Guntur (http://www.hindu.com)", The Hindu, 2006-04-03, archived from the original on 2006-04-20
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |