కొత్తపాలెము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కొత్తపాలెము
గ్రామం
కొత్తపాలెము is located in Andhra Pradesh
కొత్తపాలెము
కొత్తపాలెము
అక్షాంశ రేఖాంశాలు: 15°36′36″N 79°36′29″E / 15.61°N 79.608°E / 15.61; 79.608Coordinates: 15°36′36″N 79°36′29″E / 15.61°N 79.608°E / 15.61; 79.608 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపొదిలి మండలం
మండలంపొదిలి Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

కొత్తపాలెము, ప్రకాశం జిల్లా, పొదిలి మండలములో పొదిలి గ్రామపంచాయతీకి చెందిన గ్రామము.[1]. కొత్తపాలెము నందు సుమారు 250 మంది ప్రజలు నివసిస్తున్నారు. వారి ప్రధానవృత్తి వ్యవసాయము. వీరు ప్రధానముగా వరి మరియు కంది పండిస్తారు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు