కొత్తపేట (గ్రామీణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కొత్తపేట
రెవిన్యూ గ్రామం
కొత్తపేట is located in Andhra Pradesh
కొత్తపేట
కొత్తపేట
నిర్దేశాంకాలు: 15°47′29″N 80°22′37″E / 15.791341°N 80.377°E / 15.791341; 80.377Coordinates: 15°47′29″N 80°22′37″E / 15.791341°N 80.377°E / 15.791341; 80.377 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంవేటపాలెం మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం3,031 హె. (7,490 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం16,931
 • సాంద్రత560/కి.మీ2 (1,400/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523187 Edit this at Wikidata

కొత్తపేట (గ్రామీణ), ప్రకాశం జిల్లా, వేటపాలెం మండలానికి చెందిన గ్రామం.[1].

సమీప మండలాలు

తూర్పున చీరాల మండలం, ఉత్తరాన కారంచేడు మండలం, దక్షణాన చినగంజాం మండలం, పశ్చిమాన ఇంకొల్లు మండలం.

గ్రామ పంచాయతీ[మార్చు]

కొత్తపేట గ్రామ పంచాయతీ 1970లో ఏర్పాటయినది. 9,231 మంది ఓటర్లున్న ఈ గ్రామంలో, 2000 కు పైగా ఉద్యోగులు, 3000 పైగా వ్యాపారులు ఉన్నారు. కేవలం 10 సంవత్సరాలలో, 23 బహుళ అంతస్తుల భవనాలు వచ్చినవి. సిమెంటు రహదారులు, త్రాగునీటి పథకాలు, మురుగు కాలువల ఏర్పాటు, నందనవనాన్ని తలపించేలా మొక్కల పెంపకం, ఇక్కడి ప్రజల ప్రత్యేకతలు. ఈ గ్రామ పంచాయతీ ఆదాయం, సంవత్సరానికి 84 లక్షలు. [1]

గ్రామ విశేషాలు[మార్చు]

కొత్తపేటకు చెందిన సాహుల్ ఖురేషీ ఇటీవల కర్నూలులోని నెహ్రూ యువకేంద్రంలో మూడు రోజులపటు నిర్వహించిన అండర్-16 వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో 94 కిలోల విభాగంలో ప్రతిభ ప్రదర్శించి రజతపతకం సాధించాడు. స్నాచ్ లో 51 కిలోలు, క్లీన్ & జెర్క్ లో 61 కిలోలు ఎత్తి పతకం సాధించాడు. ఈ ఘనత సాధించిన ఇతడు 2016,జనవరిలో విజయవాడలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించాడు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,564 - పురుషుల సంఖ్య 1,755 - స్త్రీల సంఖ్య 1,809 - గృహాల సంఖ్య 984

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,194.[2] ఇందులో పురుషుల సంఖ్య 7,165, మహిళల సంఖ్య 7,029, గ్రామంలో నివాస గృహాలు 3,488 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,031 హెక్టారులు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2013,జులై-13; 8వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2015,డిసెంబరు-25; 15వపేజీ.