Jump to content

కొత్తపేట మండలం

వికీపీడియా నుండి

కొత్తపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండలం [1].

మండల గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 77,859 - పురుషులు 39,053 - స్త్రీలు 38,806
అక్షరాస్యత (2011) - మొత్తం 72.38% - పురుషులు 77.62% - స్త్రీలు 67.13%
గ్రామాలు 10

మండలంలోని గ్రామాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు