Jump to content

కొత్త రంగుల ప్రపంచం

వికీపీడియా నుండి

కొత్త రంగుల ప్రపంచం 2024లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పిఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించాడు.[1] పృథ్వీరాజ్, క్రాంతి కృష్ణ, శ్రీలు, విజయ రంగరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 డిసెంబర్ 26న విడుదల చేసి[2], సినిమాను 2024 జనవరి 20న విడుదల చేశారు.[3][4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ పిఆర్ క్రియేషన్స్
  • నిర్మాత: పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణారెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పృథ్వీరాజ్[6]
  • సంగీతం: శ్రీ సంగీత ఆదిత్య
  • సినిమాటోగ్రఫీ: శివారెడ్డి
  • డ్యాన్స్: వల్లమ కళాదర్ మాస్టర్

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (4 April 2022). "30 ఇయర్స్ పృథ్వీ పర్యవేక్షణలో 'కొత్త రంగుల ప్రపంచం'". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  2. 10TV Telugu (26 December 2023). "పృథ్వీ కోసం పవర్ స్టార్.. కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ రిలీజ్." (in Telugu). Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Namaste Telangana (10 January 2024). "కొత్త రంగుల ప్రపంచం". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  4. Eenadu (24 January 2024). "ఒంగోలులో కొత్త రంగుల ప్రపంచం". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  5. Sakshi (8 May 2023). "హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న 30 ఇయర్స్‌ పృథ్వీ కుమార్తె". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  6. Sakshi (28 January 2023). "పృద్వీ రాజ్ దర్శకత్వంలో 'కొత్త రంగుల ప్రపంచం'". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.

బయటి లింకులు

[మార్చు]