కొనితివాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొనితివాడ, పశ్చిమ గోదావరి జిల్లా, భిమవరము మండలానికి చెందిన గ్రామం.[1]

ఈ వూరి జనాభా సుమారు 25,000.ఈ ఊరిలో గల సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా ప్రసిద్ధి చెందినది.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.