కొబ్బరిపీచు

వికీపీడియా నుండి
(కొబ్బరి పీచు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కొబ్బరిపీచు గుట్టగా పోసిన చిత్రం
కొబ్బరిపీచును వేరుచేస్తున్న కార్మికులు
కొబ్బరిపీచు యొక్క వివిధ రూపాంతరాలు

కొబ్బరిపీచు కొబ్బరికాయలో ఉండే పీచు ద్వారా సేకరించబడుతుంది. ఇది తాళ్ళు, బ్రష్షులు, పరుపులు, గుమ్మంబయట కాళ్ళు తుడ్చుకునే గుడ్డ మొ॥ తయారు చేసేందుకు వాడబడుతుంది. సాంకేతికంగా కొబ్బరి చిప్ప నుండి, కొబ్బరి కాయ ఉపరితలం మధ్య ఉన్నదే పీచు. ఉద్యాన అభివృద్ధిలో, కూలర్ లకు, కార్లు, ఇళ్ళకు తెరలుగా వాడెందుకు కూడా ఉపయోగించవచ్చు.[1]

కొబ్బరి పీచు పేరు వెనుక చరిత్ర

[మార్చు]

ఆంగ్లములో దీనిని 'coir' గా పిలుస్తారు. ఈ పదము మలయాళ (കയർ ), తమిళ (கயிறு ) పదమైన 'కాయిర్ ' నుండి ఉద్భవించింది. [2]

చరిత్ర

[మార్చు]

ప్రాచీనకాలం నుండే కొబ్బరిపీచుతో తాళ్ళు, మోకులు తయారుచేసి వాడుకునే పద్ధతి ఉంది. మలేసియా, జావా, సుమత్రా, చైనా, అరబ్బు దేశాలకు పడవలలో తాళ్ళకు పీచును వాడారు. 11వ శతాబ్దం నాటి అరబ్బు సాహిత్యంలో భారతీయ నావికుల ద్వారా విస్తృత స్థాయిలో కొబ్బరి పీచుతో చేసిన తాళ్ళ వాడకం గురించి కనిపిస్తుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. How coir is made - material, making, history, used, processing, product, industry, machine, History
  2. కోకోనట్
  3. Staff. "About Coir". Coir Board, Govt. of India. Archived from the original on 25 ఫిబ్రవరి 2012. Retrieved 17 March 2013.

బయటి లంకెలు

[మార్చు]