కొమ్మిరెడ్డిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొమ్మిరెడ్డిపల్లి', ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా తిరువూరుమండలానికి చెందిన మారు మూల గ్రామం. పిన్ కోడ్: 521 235., ఎస్.టి.డి.కోడ్ = 08673.

వ్యవసాయంఆధారిత ఆర్థిక వనరులు కలిగిన పల్లెటూరు.ప్రత్తి, మిర్చి వాణిజ్య పంటలు. రబీ, ఖరీఫ్ నమయంలో వరిసాగు చేస్తారు.