కొల్లాపూర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కొల్లాపూర్
—  మండలం  —
నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా పటములో కొల్లాపూర్ మండలం యొక్క స్థానము
నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా పటములో కొల్లాపూర్ మండలం యొక్క స్థానము
కొల్లాపూర్ is located in Telangana
కొల్లాపూర్
తెలంగాణ పటములో కొల్లాపూర్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°10′59″N 78°20′26″E / 16.183024°N 78.34053°E / 16.183024; 78.34053
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రము కొల్లాపూర్
గ్రామాలు 24
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 67,687
 - పురుషులు 34,863
 - స్త్రీలు 32,824
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.62%
 - పురుషులు 56.27%
 - స్త్రీలు 32.30%
పిన్ కోడ్ 509102

కొల్లాపూర్, తెలంగాణ రాష్ట్రములోని నాగర్‌కర్నూల్ జిల్లా కు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము.

  • పిన్ కోడ్ నం. 509 102 ., ఎస్.టి.డి.కోడ్ నం. 08501.
  • సురభి సంస్థానాధీశుల వలన ఈ పట్టణము అభివృద్ధి చెందినది. జూన్ 15, 2011న ఈ పట్టణము మేజర్ గ్రామపంచాయతి హోదా నుంచి

పురపాలక సంఘముగా మార్చబడింది. [1]

  • ఇక్కడి మదనగోపాలస్వామి ఆలయం అతి పురాతనమైనదిగా పేరుగాంచినది. ప్రాచీన రాజుల భక్తిప్రవుత్తులకు నిదర్శనంగా మిగిలిన ఈ ఆలయం

అడుగడుగునా సుందర శిల్పకళాశోభితంగా విరాజిల్లుతోంది. [2]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 67,687 - పురుషులు 34,863 - స్త్రీలు 32,824

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

ఇవి కూడా చూడండి[మార్చు]


మూలాలు[మార్చు]

[1]  ఈనాడు, 16 జూన్ 2011.  
[2]  ఈనాడు జిల్లా ఎడిషన్, 22 అక్టోబరు 2013.10వ పేజీ.