కొల్లాపూర్ మండలం
స్వరూపం
కొల్లాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా, చెందిన మండలం.[1]
కొల్లాపూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°10′59″N 78°20′26″E / 16.183024°N 78.34053°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్‌కర్నూల్ జిల్లా |
మండల కేంద్రం | కొల్లాపూర్ |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 552 km² (213.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 67,687 |
- పురుషులు | 34,863 |
- స్త్రీలు | 32,824 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 44.62% |
- పురుషులు | 56.27% |
- స్త్రీలు | 32.30% |
పిన్‌కోడ్ | 509102 |
ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 45 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కొల్లాపూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం కొల్లాపూర్.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 67,687 - పురుషులు 34,863 - స్త్రీలు 32,824
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 552 చ.కి.మీ. కాగా, జనాభా 55,466. జనాభాలో పురుషులు 28,553 కాగా, స్త్రీల సంఖ్య 26,913. మండలంలో 12,978 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
- నర్సింహాపురం
- ఎన్మనబెట్ల
- మాచినేనిపల్లి
- జవాయిపల్లి
- సింగోటం
- చౌటబెట్ల
- చుక్కాయిపల్లి
- అంకిరావుపల్లి
- కుడికిళ్ళ
- నార్లపురం
- మాలచింతపల్లి
- ఎల్లూర్
- వర్ద్యాల్
- కొల్లాపూర్
- నర్సింగరావుపల్లి
- రామాపూర్
- సోమశిల
- అమరగిరి
- బొల్లారం
- చింతలపల్లి
ఇవి కూడా చూడండి
[మార్చు]మండలంలో ప్రముఖులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.