కోకా విమలకుమారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రచనలు[మార్చు]

  1. తరుణీ తరంగాలు (రేడియో ప్రసారిత వ్యాసాలు)
  2. పున్నమి నవ్వింది (కథల సంపుటి)
  3. విమలభారతి (వ్యాసాలు)

పురస్కారాలు[మార్చు]

  1. 2000 - ఢిల్లీ తెలుగు అకాడెమీ వారిచే ఉగాది పురస్కారం
  2. 2012 - కృష్ణాజిల్లా కలెక్టర్ చేత ఉగాది పురస్కారం
  3. 2014 - నాగభైరవ స్ఫూర్తి పురస్కారం