కోటయ్య క్యాంపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కోటయ్య క్యాంపు, నిజామాబాదు జిల్లా, వర్ని మండలములోని ఒక గ్రామము. ఈ గ్రామానికి మొట్టమొదటగా వచ్చినది చెరుకూరి కోటయ్యగారని, అందుకే ఆ పేరని పెద్దలు చెప్తారు.

సంస్కార్/ప్లాన్ అనే స్వచ్చందసంస్థ యొక్క ప్రధానకార్యాలయము ఇక్కడే ఉంది. అందువల్ల విదేశీ ప్రతినిదులు కూడా తరచుగా ఈ గ్రామాన్ని సందర్శిస్తూఉంటారు.

గ్రామ జనాభా[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=02

మూలాలు[మార్చు]