Jump to content

కోటా రైల్వే డివిజను

వికీపీడియా నుండి

కోటా రైల్వే డివిజను భారత రైల్వే యొక్క పశ్చిమ మధ్య రైల్వే జోన్ పరిధిలోని మూడు రైల్వే డివిజన్లలో ఒకటి. ఈ రైల్వే డివిజను 1 ఏప్రిల్ 1952న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం భారతదేశం లోని రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో ఉంది. జబల్పూర్, భోపాల్ జబల్పూర్ ప్రధాన కార్యాలయం కలిగిన పశ్చిమ మధ్య రైల్వే జోన్ పరిధిలోని ఇతర రెండు రైల్వే డివిజన్లు.

రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా

[మార్చు]

ఈ జాబితాలో కోటా రైల్వే డివిజను పరిధిలోని స్టేషన్లు అలాగే వాటి స్టేషను వర్గం ఉన్నాయి.[1][2][3]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 1 కోటా జంక్షన్
2 భరత్‌పూర్ జంక్షన్ , సవాయి మాధోపూర్ జంక్షన్
బి 5 బుండి , భవానీ మండి , గంగాపూర్ సిటీ , హిందౌన్ సిటీ , రామ్‌గంజ్ మండి జంక్షన్
సి
(సబర్బన్ స్టేషను)
2 డకానియ తలవ్ , సొగారియా
డి 11 బరన్ , బయానా జంక్షన్ , చౌమహ్లా , ఛబ్రా గుగోర్ , దకానియా తలావ్ , ఇంద్రగఢ్ సుమేర్‌గంజ్ మండి , లఖేరి , శ్రీ మహాబిర్జి , శంఘర్ , సువస్ర , విక్రమ్‌గఢ్ అలోట్
- అల్నియా, అమ్లీ, అంత, అర్నేత, అత్రు, బరుదానీ, బస్సీ బెరిసల్, భోంరా, భులోన్, బిజోరా, ఛజావా, ఛోటీ ఒడై, దధ్దేవి, దారా, ధర్నాయోద, ధౌర్ముయి జఘిన, ధువాన్‌ఖేరీ, డిగోడ్, దుమరియా, ఫతేహ్ సింఘ్‌పురా , జపురాజాన్ గ్పురాహత్‌పురా, పట్టి, జాలింద్రీ, ఝలావర్ రోడ్, కన్వల్‌పురా, కప్రేన్, కేలా దేవి, కేశోరాయ్ పటాన్, ఖండిప్, కుర్లసి, కుష్టలా, లాబాన్, లాల్‌పూర్ ఉమ్రీ, లుని రిచా, మలర్నా, మాండ్లాగర్, మెహిద్‌పూర్ రోడ్, మొఖోలీ, మొరాక్, మోతీపురా చౌకీ, ముర్హేరాయన్ చౌకీ, ముర్హేరాయన్ చౌకీ, ముర్హేరాయన్, ముర్హేసి, నిమోద, పర్సోలి, పింగోర, రణతంభోర్, రవ్తా రోడ్, రావంజనా దుంగర్, రోహల్‌ఖుర్డ్, సల్పురా, సేవర్, శ్యాంపుర, శ్రీనగర్, తలావ్లి, తలేరా, తురియా, ఉప్రమల్, శ్రీ కళ్యాణ్‌పురా, జుల్మీ, ఝలావర్ నగరం.
ఎఫ్
హాల్ట్ స్టేషను
- చంద్రేసాల్, చౌరఖేరి, చౌరమాన్ నగ్రి, ధింధోరా హుక్మీఖేరా, జైచోలి, కేషోలి, పిప్లోడ్ రోడ్, రాణికుండ్ రారా, సలాబాద్, సిక్రోడమినా.
మొత్తం - -

ప్రయాణీకులకు స్టేషన్లు మూసివేయబడ్డాయి -

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Statement showing Category-wise No. of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016.
  2. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 15 జనవరి 2016.
  3. "CATEGORY WISE LIST OF STATION OF WEST CENTRAL RAILWAY". Retrieved 15 January 2016.

మూసలు , వర్గాలు

[మార్చు]