కోడంబాకం రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోడంబాకం రైల్వే స్టేషను
చెన్నై సబర్బన్ రైల్వే , దక్షిణ రైల్వే స్టేషను
కోడంబాకం రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationచెన్నై, తమిళనాడు
యజమాన్యంరైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు
లైన్లుచెన్నై సబర్బన్ రైల్వే
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణికం - గ్రౌండ్
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Fare zoneదక్షిణ రైల్వే
History
Opened1900లు ప్రారంభం
విద్యుత్ లైను1931
Previous namesదక్షిణ భారతీయ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

కోడంబాకం రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్ - చెంగల్పట్టు సెక్షన్ లోని ఒక రైల్వే స్టేషన్. ఇది కోడంబాకం, వడపళని, అశోక్ నగర్ యొక్క పొరుగు ప్రాంతములకు సేవలు అందిస్తున్నది. మద్రాస్-ఎగ్మోర్ కాంచీపురం సబర్బన్ రైల్వే 1911 సం.లో ప్రారంభించబడింది అప్పటికే ఈ రైల్వే స్టేషన్ ఉనికిలో ఉంది.

చరిత్ర

[మార్చు]

ఈ స్టేషన్ చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్-తాంబరం విభాగంలో ఉంది. 1928 సం.లో ప్రారంభమైన ట్రాక్ పడి పనులు మార్చి 1931 సం.లో పూర్తయినని. సబర్బన్ సర్వీసులు బీచ్, తాంబరం స్టేషనుల మధ్య మొదటి మీటరు గేజి ఈఎంయు సేవలు, మే 1931, 11 న ప్రారంభించారు, [1], 1.5 కెవి డిసిలో నడుపుతున్న, 1931 నవంబరు 15 న విద్యుద్దీకరణ జరిగినది . విభాగం 1967 జనవరి 15 న 25 కెవి ఎసి ట్రాక్షన్ కు మార్చారు [2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Electric Traction - I". IRFCA.org. Retrieved 17 Nov 2012.
  2. "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.