కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా)
Jump to navigation
Jump to search
కోడేరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]
కోడేరు | |
— మండలం — | |
నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా పటంలో కోడేరు మండల స్థానం | |
తెలంగాణ పటంలో కోడేరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°16′00″N 78°18′00″E / 16.2667°N 78.3000°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్‌కర్నూల్ జిల్లా |
మండల కేంద్రం | కోడేరు |
గ్రామాలు | 19 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 44,986 |
- పురుషులు | 23,143 |
- స్త్రీలు | 21,843 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 33.67% |
- పురుషులు | 45.64% |
- స్త్రీలు | 21.70% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 33 కి. మీ. దూరంలో ఉంది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- రేకులపల్లి
- సింగాయిపల్లి
- మాచుపల్లి
- తుర్కదిన్నె
- ముత్తిరెడ్డిపల్లి
- జనుంపల్లి
- బావాయిపల్లి
- పస్పుల
- ఖానాపూర్
- కోడేరు
- నాగులపల్లి
- రాజాపురం
- మైలారం
- బాడిగదిన్నె
- నర్సాయిపల్లి
- ఎత్తం
- కొండ్రావుపల్లి
- తీగలపల్లి
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016