కోత్రుడ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కోత్రుడ్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూణె జిల్లా, పూణే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]2009లో శివాజీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని విభజించడంతోపాటు భవానీ పేట నియోజకవర్గాన్ని రద్దు చేయడంతో నూతనంగా కొత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది.
సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది.
| |||
2009[3][4] | చంద్రకాంత్ మోకాటే | శివసేన | |
2014[5][6][7] | మేధా కులకర్ణి | భారతీయ జనతా పార్టీ | |
2019[8][9][10] | చంద్రకాంత్ పాటిల్ | ||
2024[11] |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2019
[మార్చు]2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: కోత్రుడ్ | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
బీజేపీ | చంద్రకాంత్ పాటిల్ | 1,05,246 | 53.93 | |
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన | అడ్వా. కిషోర్ షిండే | 79,751 | 40.87 | |
నోటా | పైవేవీ కాదు | 4,028 | 2.06 | |
వాంఛిత్ బహుజన్ ఆఘాది | అడ్వా. దీపక్ నారాయణరావు శాందీరే | 2,428 | 1.28 | |
మెజారిటీ | 25,495 | 13.34 | ||
పోలింగ్ శాతం | 1,95,158 | 48.2 |
2014
[మార్చు]2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు:కొత్రుడ్ | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
బీజేపీ | మేధా కులకర్ణి | 1,00,941 | 51.15 | |
శివసేన | చంద్రకాంత్ మోకాటే | 36,279 | 18.38 | |
ఎన్సీపీ | బాబూరావు చందేరే | 28,179 | 14.28 | |
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన | అడ్వా. కిషోర్ షిండే | 21,392 | 10.84 | |
కాంగ్రెస్ | ఉమేష్ కందారే | 6,713 | 3.4 | |
బీఎస్పీ | అరుణ్ గైక్వాడ్ | 1,061 | 0.54 | |
PWP | మాధవ్ ధన్వే-పాటిల్ | 456 | 0.23 | |
స్వతంత్ర | సుహాస్ గజర్మల్ | 158 | 0.08 | |
స్వతంత్ర | రాహుల్ మాస్కే | 141 | 0.07 | |
స్వతంత్ర | డాక్టర్ సోమనాథ్ పోల్ | 131 | 0.07 | |
స్వతంత్ర | ఆత్మజ పంకర్ | 124 | 0.06 | |
స్వతంత్ర | బాపు శాసనే | 120 | 0.06 | |
స్వతంత్ర | ప్రసాద్ సాలుంకే | 59 | 0.03 | |
నోటా | పైవేవీ కాదు | 1,583 | 0.8 | |
మెజారిటీ | 64,662 | 32.77 | ||
పోలింగ్ శాతం | 1,97,338 | 56.57 | ||
నమోదైన ఓటర్లు | 3,48,846 |
మూలాలు
[మార్చు]- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2019". Election Commission of India. Retrieved 2 February 2022.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)