Jump to content

కోపర్‌గావ్

కోపర్‌గావ్
కోపర్‌గావ్ is located in Maharashtra
కోపర్‌గావ్
కోపర్‌గావ్
Location within Maharashtra
Coordinates: 19°53′06″N 74°28′41″E / 19.885°N 74.478°E / 19.885; 74.478
Country India
Stateమహారాష్ట్ర
జిల్లాఅహ్మద్‌నగర్ జిల్లా
Elevation
Lua error in package.lua at line 80: module 'Module:ConvertIB/data' not found.
Population
 (2011)
 • Total
65,273
 • DensityLua error in package.lua at line 80: module 'Module:ConvertIB/data' not found.
Languages
 • Officialమరాఠీ
Time zoneUTC+5:30
పిన్ కోడ్
423601
Vehicle registrationMH17

కోపర్‌గావ్ భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం, పురపాలక సంఘం.[1]

భౌగోళికం

[మార్చు]

కోపర్‌గావ్ 19°53′N 74°29′E / 19.88°N 74.48°E / 19.88; 74.48 వద్ద ఉంది. ఇది సముద్ర మట్టానికి సగటున 593 మీటర్ల (2,117 అడుగులు) ఎత్తులో ఉండి, గోదావరి నది ఒడ్డున విస్తరించి ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన ప్రకారం,[2] కోపర్‌గావ్ పట్టణ జనాభా 65,273. వీరిలో పురుషులు 51 శాతం, మహిళలు 49 శాతం ఉన్నారు. మొత్తం జనాభాలో 13 శాతం మంది ఆరు సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు.

కోపర్‌గావ్ అక్షరాస్యత రేటు 69 శాతం. పురుషుల అక్షరాస్యత 76 శాతం కాగా, మహిళల అక్షరాస్యత 62 శాతం. ఈ అక్షరాస్యత శాతం అప్పటి జాతీయ సగటు 59.5 శాతంతో పోలిస్తే ఎక్కువగా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. ↑ "Municipalities | Ahmednagar | India". Official website of Ahmednagar District Administration (in అమెరికన్ ఇంగ్లీష్). National Informatics Centre. 5 March 2024. Retrieved 5 March 2024.
  2. ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.