Jump to content

కోబలి

వికీపీడియా నుండి
కోబలి
శైలి
  • క్రైమ్
  • డ్రామా
సృష్టికర్తరేవంత్ లెవాకా
స్క్రీన్‌ప్లేరేవంత్ లెవాకా
కథ
  • రేవంత్ లెవాకా
  • జీవన్ బండి
  • రాజశేఖర్ రెడ్డి
  • కమ్మిరెడ్డి
దర్శకత్వంరేవంత్ లెవాకా
తారాగణం
సంగీతంహరి గౌర
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్లు1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8
నిర్మాణం
కార్యనిర్వాహక నిర్మాతలు
  • రేవంత్ లెవాకా
  • మహేష్ బాబు దగ్గుమిల్లి
నిర్మాతలు
  • జ్యోతి మేఘావత్ రాథోడ్
  • రాజ శేఖర్ రెడ్డి కమ్మిరెడ్డి
  • తిరుపతి శ్రీనివాస రావు
సినిమాటోగ్రఫీరోహిత్ బచు
సంపాదకుడుకిషోర్ మద్దాలి
నిడివి25–30 నిమిషాలు
నిర్మాణ సంస్థలు
  • నింబస్ ఫిల్మ్స్ ఇండియా

U1 ప్రొడక్షన్స్

  • టి.ఎస్.ఆర్. మూవీ మేకర్స్ స్టూడియోస్
విడుదల
అసలు నెట్‌వర్క్డిస్నీ+ హాట్‌స్టార్
అసలు విడుదల2025 ఫిబ్రవరి 4

కోబలి 2025లో విడుదలైన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్.[1] నింబస్ ఫిల్మ్స్ ఇండియా, U1 ప్రొడక్షన్స్, టి.ఎస్.ఆర్. మూవీ మేకర్స్ స్టూడియోస్ బ్యానర్‌లపై జ్యోతి మేఘావత్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి కమ్మిరెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు రేవంత్ లెవాక దర్శకత్వం వహించాడు.[2] రవి ప్రకాష్, శ్యామల, భరత్ రెడ్డి, రాకీ సింగ్ & తరుణ్ రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ ఫిబ్రవరి 4న డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]
  • శ్రీనుగా రవి ప్రకాష్[4]
  • మీనాగా శ్యామల
  • డాక్టర్ కృష్ణుడిగా భరత్ రెడ్డి
  • రమణగా రాకీ సింగ్
  • రాము గా తరుణ్ రోహిత్
  • జగ్జీవన్ ఠాకూర్ గా వెంకట్
  • పైడిరాజుగా ఆనంద్ రవి
  • ప్రిన్సిపాల్‌గా యోగ్ ఖత్రి
  • మూర్తిగా గడ్డం నవీన్
  • షబీర్ గా సాగర్ మజ్జి
  • రాజుగా మణికంఠ
  • కాశీగా సుక్కు రెడ్డి

ఎపిసోడ్‌లు

[మార్చు]
No.TitleDirected byWritten byOriginal air date
1"ది షాడోస్ ఆఫ్ ది పాస్ట్"రేవంత్ లెవాకా
  • రేవంత్ లెవాకా
  • జీవన్ బండి
  • రాజశేఖర్ రెడ్డి
  • కమ్మిరెడ్డి
2025 ఫిబ్రవరి 4
2"ది డ్రగ్ లీడ్"రేవంత్ లెవాకా
  • రేవంత్ లెవాకా
  • జీవన్ బండి
  • రాజశేఖర్ రెడ్డి
  • కమ్మిరెడ్డి
2025 ఫిబ్రవరి 4
3"ది బిట్రేయల్"రేవంత్ లెవాకా
  • రేవంత్ లెవాకా
  • జీవన్ బండి
  • రాజశేఖర్ రెడ్డి
  • కమ్మిరెడ్డి
2025 ఫిబ్రవరి 4
4"ది ఫస్ట్ స్ట్రైక్"రేవంత్ లెవాకా
  • రేవంత్ లెవాకా
  • జీవన్ బండి
  • రాజశేఖర్ రెడ్డి
  • కమ్మిరెడ్డి
2025 ఫిబ్రవరి 4
5"ది డెస్పరేషన్"రేవంత్ లెవాకా
  • రేవంత్ లెవాకా
  • జీవన్ బండి
  • రాజశేఖర్ రెడ్డి
  • కమ్మిరెడ్డి
2025 ఫిబ్రవరి 4
6"ది హంట్ బిగిన్స్"రేవంత్ లెవాకా
  • రేవంత్ లెవాకా
  • జీవన్ బండి
  • రాజశేఖర్ రెడ్డి
  • కమ్మిరెడ్డి
2025 ఫిబ్రవరి 4
7"ది రెకానింగ్"రేవంత్ లెవాకా
  • రేవంత్ లెవాకా
  • జీవన్ బండి
  • రాజశేఖర్ రెడ్డి
  • కమ్మిరెడ్డి
2025 ఫిబ్రవరి 4
8"ది కాన్ఫ్రంటేషన్"రేవంత్ లెవాకా
  • రేవంత్ లెవాకా
  • జీవన్ బండి
  • రాజశేఖర్ రెడ్డి
  • కమ్మిరెడ్డి
2025 ఫిబ్రవరి 4

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."నిశ్శబ్దం"గౌర హరిగౌర హరిగౌర హరి 
2."కోబలి థీమ్" గౌర హరి  
3."లిల్లీ కిల్లి[5]"విశ్వనాథ్ కరసాలశివ ప్రసాద్ ఇమాండిమేఘన నాయుడు దాసరి 

మూలాలు

[మార్చు]
  1. "ఓటీటీలోకి 'కోబలి'... పవన్ - త్రివిక్రమ్ కాంబోలో అటకెక్కిన ఈ ప్రాజెక్టు గుర్తుందా?". ABP Desam. 5 January 2025. Archived from the original on 19 September 2025. Retrieved 19 September 2025.
  2. "Violent first look from Hotstar's Kobali is out" (in ఇంగ్లీష్). Cinema Express. 10 January 2025. Archived from the original on 19 September 2025. Retrieved 19 September 2025.
  3. "ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ మూవీ టైటిల్‌తో తెలుగు వెబ్‌సిరీస్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?". Hindustantimes Telugu. 3 January 2025. Archived from the original on 19 September 2025. Retrieved 19 September 2025.
  4. "కోబ‌లిలో చూసింది త‌క్కువే - సీజ‌న్ 2లోనే అస‌లు క‌థ ఉంటుంది - తెలుగు వెబ్‌సిరీస్‌పై ర‌విప్ర‌కాష్ కామెంట్స్‌". Hindustantimes Telugu. 14 February 2025. Retrieved 19 September 2025.
  5. "Special single 'Lilly Killi' from Kobali is a foot-tapping dance number" (in ఇంగ్లీష్). Cinema Express. 31 January 2025. Archived from the original on 19 September 2025. Retrieved 19 September 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కోబలి&oldid=4636607" నుండి వెలికితీశారు