Jump to content

కోలార్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కోలార్
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాకోలార్
లోక్‌సభ నియోజకవర్గంకోలార్

కోలార్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోలారు జిల్లా, కోలార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మైసూర్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 కె. పట్టాభిరామన్ స్వతంత్ర
1957 డి. అబ్దుల్ రషీద్ భారత జాతీయ కాంగ్రెస్
1962 పి. వెంకటగిరియప్ప స్వతంత్ర
1967
1972 డి. వెంకటరామయ్య భారత జాతీయ కాంగ్రెస్

కర్ణాటక

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1978 ఎండీ అబ్దుల్ లతీఫ్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1983 కె.ఆర్. శ్రీనివాసయ్య జనతా పార్టీ
1985
1989 కె.ఎ. నిసార్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్
1994 కె. శ్రీనివాస గౌడ జనతా దళ్
1999 జనతాదళ్ (యునైటెడ్)
2004[1] భారత జాతీయ కాంగ్రెస్
2008[2] ఆర్. వర్తూర్ ప్రకాష్   స్వతంత్ర
2013[3]
2018[4] కె. శ్రీనివాస గౌడ జనతాదళ్ (సెక్యులర్)
2023[5][6] కోతుర్.జి. మంజునాథ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Karnataka Assembly Election Constituency wise Results 2004". Rediff. 1 May 2025. Archived from the original on 1 May 2025. Retrieved 1 May 2025.
  2. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  4. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  5. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  6. "Karnataka Assembly Elections 2023: Kolar". Election Commission of India. 13 May 2023. Archived from the original on 18 April 2025. Retrieved 18 April 2025.