కోసంగిపురం(పలాస మ్యునిసిపాలిటీ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోసంగిపురం(పలాస మ్యునిసిపాలిటీ) శ్రీకాకుళం జిల్లా పలాస మండల కేంద్రంలో పలాస మ్యునిసిపాలిటీ పరిథిలోని గ్రామం.[1]

కోసంగిపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం జిల్లా
మండలం పలాస
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 532220
ఎస్.టి.డి కోడ్

చరిత్ర[మార్చు]

ఇది పలాస మండలములో సుమారు 70 ఇళ్ళు గల ఒక చిన్న గ్రామము, కాని ఈవూరు చరిత్ర చాలా పెద్దది.. 1950 ను౦డి 1970 ల మధ్య కాలములో పలాస మండలంలో గల గ్రామాలలో అతి పెద్ద దనవంతులు గల ఊరు. ఈ ఊరికి ఇద్దరు అన్నదమ్ములు నాయుడులుగా ఉ౦డేవారు.వారిలో పెద్ద నాయుడు.పలాస మ౦డలానికె నాయుడుగా వ్యవహరించేవారు.ఈ ఊరిలో మొత్తము 3 కులాలు ఉన్నయి. వాటిలో జిల్లాకే అతి పెద్ద కులమైనటువంటి--- కాళింగ—కులము95% కాగా, 3%రజకులు, 2%దండాసి కులమునకు చెందినవారు ఉన్నారు. ప్రస్తుతము ఈవూరిలో పోలీసులు,లాయర్లు,టీచర్లు,కాంట్రాక్టర్లు,వ్యాపారస్తులు,క్రేన్ ఆపరేటరులు,సాఫ్టవేర్ ఇలా పెద్ద పెద్ద పొజిషన్లలో మరియు ఫారిన్స్ లో ఉద్యోగస్తులు ఛాలామంది ఉన్నారు.

రాజకియలు[మార్చు]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

గ్రామంలోని పాఠశాలలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-05. Cite web requires |website= (help)