కౌషికి చక్రబొర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కౌశిక్ చక్రబర్తి
జన్మ నామంకొషిక్ చక్రబొర్తి
జననం (1980-10-24) 1980 అక్టోబరు 24 (వయస్సు: 39  సంవత్సరాలు)
మూలంకోల్‌కతా భారతదేశం
రంగంహిందూస్థానీ సంగీత
వృత్తిగాయని
క్రియాశీల కాలం1992–ప్రస్తుతం
వెబ్‌సైటుkaushikichakraborty.com

కౌషికి చక్రబొర్తి (జననం 24 అక్టోబరు 1980) ప్రముఖ భారతీయ శాస్త్రీయ సంగీత గాత్ర కళాకారిణి. ఆమె తండ్రి అజోయ్ చక్రబొర్తి కూడా ప్రముఖ శాస్త్రీయ సంగీత కళాకారుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు. ఆమె కలకత్తాకు చెందిన ప్రముఖ సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టింది. పటియాలా గరానా శైలిలో గయకీ స్టైల్ లో సంగీతంలో శిక్షణ పొందింది కౌషికి.[1][2] ఆమె గురువుగా పని చేసే సంగీత రీసెర్చి అకాడమీలోనే సంగీతం నేర్చుకుంది ఆమె.[3] 

మూలాలు[మార్చు]

  1. The true ustad – Part III. Friday Times: (March 2013). URL accessed on 14 January 2016.
  2. Chowdhury, Tathagata Ray (19 January 2015). "Kaushiki Chakraborty forms first all women's classical band, Sakhi". The Times of India. Retrieved 14 January 2016. More than one of |work= and |newspaper= specified (help)More than one of |work= and |newspaper= specified (help)
  3. Kaushiki Chakrabarty: Artist Biography. All Muic.com. URL accessed on 15 January 2016.

బయటి లంకెలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.