క్రాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రాక్
Krack Movie Poster.jpg
క్రాక్ సినిమా పోస్టర్
దర్శకత్వంగోపీచంద్ మలినేని
రచనగోపీచంద్ మలినేని
సాయి మాధవ్ బుర్ర (మాటలు)
నిర్మాతబి. మధు
తారాగణంరవితేజ
శృతి హాసన్
వరలక్ష్మి శరత్ కుమార్
సముతిరకని
ఛాయాగ్రహణంజి. కే. విష్ణు
కూర్పునవీన్ నూలి
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
సరస్వతి ఫిలిమ్స్ డివిజన్
పంపిణీదార్లుటి -సిరీస్ (కంపెనీ)
విడుదల తేదీ
2021 జనవరి 14 (2021-01-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

క్రాక్ ఒక తెలుగు తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, శ్రుతి హాసన్ , వరలక్ష్మి శరత్ కుమార్, సముతిరకని‌ తదితరులు నటించారు. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్లో బి. మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. జి. కె. విష్ణు సినిమాటోగ్రఫీని నిర్వహించగా, ఎస్.తమన్ సంగీతం సమకూర్చారు, రామ్-లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేశారు. ఇది మునుపటి చిత్రాలు డాన్ సీను బలుపు.[1] తర్వాత రవితేజ గోపిచంద్ మలినేని కలయికలో లో వస్తున్న మూడవ చిత్రం. 2017 లో కటమరాయుడుతో తెలుగు భాషా చిత్రంలో చివరిసారిగా కనిపించిన శ్రుతి హాసన్ ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి తిరిగి వచ్చారు. ఈ చిత్రం 2013 లో వచ్చిన బలుపు తర్వాత శృతి హాసన్ రవితేజ కలయికలో వస్తున్న రెండవ చిత్రం. నటుడిగా రవితేజకి ఇది 66 వ చిత్రం, ఈ చిత్రం 14 నవంబర్ 2019 న జరిగిన ప్రారంభ కార్యక్రమంలో అధికారికంగా చిత్రీకరణ ప్రారంభించబడింది.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 'క్రాక్' చిత్రం 2020 మే 8 న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది, కానీ కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఈ చిత్రం వాయిదా పడింది. ఈ చిత్రం ఇప్పుడు 14 జనవరి 2021 న విడుదల కానుంది.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
  • నిర్మాత: బి. మధు
  • మాటలు: సాయి మాధవ్ బుర్ర
  • సంగీతం: ఎస్.ఎస్. తమన్
  • ఛాయాగ్రహణం: జి. కే. విష్ణు
  • కూర్పు: నవీన్ నూలి
  • నిర్మాణ సంస్థ: సరస్వతి ఫిలిమ్స్ డివిజన్
  • పంపిణీదారు: సరస్వతి ఫిలిమ్స్ డివిజన్

పురస్కారాలు[మార్చు]

సైమా అవార్డులు[మార్చు]

2021 సైమా అవార్డులు

  1. ఉత్తమ సహాయనటి (వరలక్ష్మీ శరత్ కుమార్)

మూలాలు[మార్చు]

  1. "Krack Telugu Movie Release Date". Trendraja. Retrieved 19 December 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=క్రాక్&oldid=3891709" నుండి వెలికితీశారు