క్రిష్ణాపురం (దర్శి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


క్రిష్ణాపురం
రెవిన్యూ గ్రామం
క్రిష్ణాపురం is located in Andhra Pradesh
క్రిష్ణాపురం
క్రిష్ణాపురం
అక్షాంశ రేఖాంశాలు: 15°46′01″N 79°40′59″E / 15.767°N 79.683°E / 15.767; 79.683Coordinates: 15°46′01″N 79°40′59″E / 15.767°N 79.683°E / 15.767; 79.683 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలందర్శి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం256 హె. (633 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం934
 • సాంద్రత360/కి.మీ2 (940/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523253 Edit this at Wikidata

క్రిష్ణాపురం, ప్రకాశం జిల్లా, దర్శి మండలానికి చెందిన గ్రామము[1].

గ్రామ విశేషాలు[మార్చు]

2017,మే-25న విడుదలైన ఏ.పి.ఆర్.జె.సి. ప్రవేశ పరీక్షలలో, ఈ గ్రామానికి చెందిన టి.రవీంద్రబాబు అను విద్యార్ధి, ఎం.పి.సి.విభాగంలో, 131 మార్కులతో, రాష్ట్రస్థాయిలో 217వ ర్యాంక్ సంపాదించినాడు. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 934 - పురుషుల సంఖ్య 464 - స్త్రీల సంఖ్య 470 - గృహాల సంఖ్య 215;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 804.[2] ఇందులో పురుషుల సంఖ్య 414, మహిళల సంఖ్య 390, గ్రామంలో నివాస గృహాలు 174 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2017,మే-26; 3వపేజీ.