క్రిస్టాబెల్లె హోవీ
స్వరూపం
| అందాల పోటీల విజేత | |
| జననము | Christabelle Nithila Howie 1969 మే 18 Chennai, Tamil Nadu, India |
|---|---|
| ఎత్తు | 5 ft 8 in (1.73 m) |
| జుత్తు రంగు | Black |
| కళ్ళ రంగు | Brown |
| ప్రధానమైన పోటీ (లు) | Femina Miss India 1991 (Winner) Miss Universe 1991 (Unplaced) |
క్రిస్టబెల్ హోవీ (క్రిస్టోబెల్ హోవీ అని కూడా పిలుస్తారు) భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 1991 కిరీటాన్ని గెలుచుకుంది. మిస్ యూనివర్స్ 1991 లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1]
జననం
[మార్చు]భారతదేశంలోని చెన్నైలో 1969, మే 18న జన్మించింది
మిస్ యూనివర్స్ 1991
[మార్చు]1991లో హోవీ మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. కొన్ని నెలల తర్వాత 1991, మే 17న అమెరికాలోని నెవాడాలోని లాస్ వెగాస్‌లో ఆమె, 72 మంది పోటీదారులు మిస్ యూనివర్స్ 1991 టైటిల్ కోసం పోటీ పడ్డారు.
మిస్ యూనివర్స్ 1991లో ప్రాథమిక పోటీ స్కోర్‌లు
[మార్చు]- స్విమ్‌సూట్ రౌండ్: 8.60
- ఇంటర్వ్యూ రౌండ్: 8.60
- సాయంత్రం గౌను రౌండ్: 8.11
- సగటు: 8.103
మిస్ ఇండియా కెరీర్ తర్వాత
[మార్చు]హోవీ మీడియా, ప్రకటనలలో పనిచేసింది.[2] యుకెలో స్థిరపడింది.
ఆమె 1992లో ఎం. నైట్ శ్యామలన్ నిర్మించిన ప్రేయింగ్ విత్ యాంగర్ అనే విద్యార్థి చిత్రంలో కూడా నటించింది.[3]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "50 years of Miss India". indiatimes.com. Retrieved 28 April 2015.
- ↑ "Grey Group appoints Christabelle Howie as branch head-Chennai | Advertising". Campaign India. Retrieved 2025-01-15.
- ↑ Holden, Stephen (1993-09-15). "Reviews/Film; American Comes of Age Amid India's Old Ways". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2025-01-15.