క్రైమ్ 23
Appearance
క్రైమ్ 23 | |
---|---|
దర్శకత్వం | అరవగన్ వెంకటాచలం |
రచన | అరవగన్ వెంకటాచలం |
నిర్మాత | ప్రసాద్ ధర్మిరెడ్డి |
తారాగణం | అరుణ్ విజయ్, మహిమా నంబియార్, వంశీ కృష్ణ |
ఛాయాగ్రహణం | భాస్కరన్ కే ఎం |
కూర్పు | భువన్ శ్రీనివాసన్ |
సంగీతం | విశాల్ చంద్ర శేఖర్ |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయ నరసింహా ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 31 ఆగస్టు 2018 |
సినిమా నిడివి | 134 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
క్రైమ్ 23 2018లో విడుదలైన తెలుగు సినిమా. అరవగన్ వెంకటాచలం దర్శకత్వంలో 2017లో కుట్రమ్ 23 పేరుతో తమిళంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో క్రైమ్ 23 పేరుతో శ్రీ విజయ నరసింహా ఫిలిమ్స్ బ్యానర్ల పై ప్రసాద్ ధర్మిరెడ్డి నిర్మించాడు. అరుణ్ విజయ్, మహిమా నంబియార్, వంశీ కృష్ణ, తంబీ రామయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 31, 2018న విడుదలైంది.[1]
కథ
[మార్చు]నగరంలో చర్చి ఫాదర్, ప్రెగ్నెంట్ జెస్సిక అనుమానాస్పద హత్యలు జరుగుతాయి . ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి అసిస్టెంట్ కమిషనర్ ఐపిఎస్ ఆఫీసర్ అరుణ్ విజయ్ కి ఇన్వెస్టిగేసన్ అప్పగిస్తారు, ఈ క్రమంలో ఈ హత్యలు మెడికల్ మాఫియా తో సంబంధం ఉందని తెలుసుకుంటాడు. అసలు ఈ మెడికల్ మాఫియా ఎవరిది? ఆ హంతక ముఠాని అంతం చేశాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- అరుణ్ విజయ్ [2]
- మహిమా నంబియార్[3]
- వంశీ కృష్ణ
- తంబి రామయ్య
- కళ్యాణి నటరాజన్
- అభినయ
- విజయకుమార్
- అరవింద్ ఆకాష్
- మిషా ఘోషల్
- నీలిమా రాణి
- సుజా వరుణీ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ విజయ నరసింహా ఫిలిమ్స్
- నిర్మాత: ప్రసాద్ ధర్మిరెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: అరవగన్ వెంకటాచలం
- సంగీతం: విశాల్ చంద్ర శేఖర్
- సినిమాటోగ్రఫీ: భాస్కరన్ కే ఎం
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (31 August 2018). "Crime 23 Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 18 September 2021. Retrieved 18 September 2021.
- ↑ The Hindu (1 February 2016). "Arun Vijay to work with Arivazhagan" (in Indian English). Archived from the original on 18 September 2021. Retrieved 18 September 2021.
- ↑ Desimartini (24 April 2016). "Mahima Nambiar To Play Female Lead In Arun Vijay's Next" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2021. Retrieved 18 September 2021.