క్రైస్తవమతం పై వ్యతిరేకత
Appearance
క్రైస్తవ మతంపై వ్యతిరేకత అది ప్రారంభమైన రోమన్ సామ్రాజ్య కాలం నుంచే ఉంది. విమర్శకులు వారి నమ్మకాలను, బోధనలను, క్రూసేడులు, మత ఉగ్రవాదం లాంటి చర్యలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ మతం హింసను, అవినీతిని, మూఢనమ్మకాలనూ ప్రేరేపించిదిగా ఉందని కొంతమంది అభిప్రాయం. [1]
పాశ్చాత్య దేశాల్లో ముప్ఫై శాతం ప్రజలు కూడా చర్చీలకు వెళ్ళటం లేదు. మతంపై విశ్వాసం సడలిపోయిందని అన్ని దేశాలు హిందు ధర్మంపై ఆసక్తిగా చూస్తున్నారన్న విషయాన్ని పరిశోధకులు తేల్చిచెప్పారు కానీ భారతదేశం లో మాత్రం క్రైస్తవ మతం బాగా వ్యాపిస్తుంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ Clarke, Arthur C. & Watts, Alan (January), “At the Interface: Technology and Mysticism”, Playboy (Chicago, Ill.: HMH Publishing) 19 (1): 94, ISSN 0032-1478, OCLC 3534353
- ↑ Mather, G.A. & L.A. Nichols, Dictionary of Cults, Sects, Religions and the Occult, Zondervan (1993) (quoted in Robinson, Biblical Criticism