క్రైస్తవులపై అకృత్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్రైస్తవ బోధకులను చంపటం, నన్స్ ను రేప్ చెయ్యటం గురించిCBCI సేకరించిన సమాచారం ప్రకారం 1978-83, ల మధ్య 6 సంఘటనలు జరిగితే గత 5 ఏళ్ళలో 17 సంఘటనలు జరిగాయి.

బోధకులపై దాడులు[మార్చు]

బీహార్ లో ఇద్దరు బోధకులను చంపారు.మణిపూర్ లో ఫాదర్ ఎన్.వి.జోస్ ను కాల్చి చంపారు.15.5.1998 న రాంచీలో బ్రదర్ టిర్కీ పై దాడి చేశారు.ఒరిస్సాలోని పులబనీలో పాస్టర్ జక్యా దిగాల్ పై దాడి చేసి సువార్త ప్రార్ధనా కూటాలను చెల్లాచెదురుచేశారు.

నన్స్ పై అత్యాచారాలు[మార్చు]

అస్సోమ్, మధ్యప్రదేశ్, ఒరిసాలలో నన్స్ ను రేప్ చేశారు.