క్రోధం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రోధం
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీమాన్
నిర్మాణం ఎస్వీ రమణ,
నవీన్
చిత్రానువాదం శ్రీమాన్
తారాగణం మాధవన్,
పూజ,
బిజుమీనన్,
వడివేలు
సంగీతం విద్యాసాగర్
సంభాషణలు ఘంటసాల రత్నకుమార్.
విడుదల తేదీ 2011
భాష తెలుగు

మాధవన్ తమిళంలో నటించిన చిత్రం 'తంబి'. 'క్రోధం' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు.

కథ[మార్చు]

పూర్తి యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. మాధవన్ పాత్ర ఆకట్టుకుంటుంది. పూజ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ. యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్ అన్ని మేళవించిన చిత్రమిది. విద్యాసాగర్ మంచి బాణీలను అందించారు.

తారాగణం[మార్చు]

మాధవన్,
పూజ,
బిజుమీనన్,
వడివేలు

ఇతర వివరాలు[మార్చు]

దర్శకుడు: శ్రీమాన్
నిర్మాతలు : ఎస్వీ రమణ,
నవీన్.
సంగీతం: విద్యాసాగర్
మాటలు : ఘంటసాల రత్నకుమార్.

పాటలు[మార్చు]

పాటలను విడుదల చేసారు.

మూలాలు[మార్చు]

భాహ్య లంకెలు[మార్చు]