క్రోమియం(II)క్లోరైడ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
క్రోమియం(II)క్లోరైడ్
3D model of chromium(II) chloride, green atom is chloride
Sample of chromium(II) chloride
పేర్లు
IUPAC నామము
Chromium(II) chloride
ఇతర పేర్లు
Chromous chloride
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10049-05-5 (anhydrous), 13931-94-7 (tetrahydrate)]
పబ్ కెమ్ 24871
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య GB5250000
SMILES Cl[Cr]Cl
ధర్మములు
Cl2Cr
మోలార్ ద్రవ్యరాశి 122.90 g·mol−1
స్వరూపం White to grey/green powder (anhydrous), very hygroscopic
వాసన Odorless
సాంద్రత 2.88 g/cm3 (24 °C)
ద్రవీభవన స్థానం 824 °C (1,515 °F; 1,097 K)
anhydrous
51 °C (124 °F; 324 K)
tetrahydrate, decomposes
బాష్పీభవన స్థానం 1,302 °C (2,376 °F; 1,575 K)
anhydrous
Soluble<
ద్రావణీయత Insoluble in alcohol, ether
ఆమ్లత్వం (pKa) 2
అయస్కాంత ససెప్టిబిలిటి +7230·10−6 cm3/mol
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Orthorhombic (deformed rutile, anhydrous), oP6[1]
Monoclinic (tetrahydrate)
Pnnm, No. 58 (anhydrous)[1]
P21/c, No. 14 (tetrahydrate)
2/m 2/m 2/m (anhydrous)[1]
2/m (tetrahydrate)
a = 6.64 Å, b = 5.98 Å, c = 3.48 Å (anhydrous)
α = 90°, β = 90°, γ = 90°
కోఆర్డినేషన్ జ్యామితి
Octahedral (Cr2+, anhydrous)
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−395.4 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
115.3 J/mol·K
విశిష్టోష్ణ సామర్థ్యం, C 71.2 J/mol·K<
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము Oxford MSDS
జి.హెచ్.ఎస్.సంకేత పదం Warning
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H302, H315, H319, H335
GHS precautionary statements P261, P305+351+338
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R22, R36/37/38
S-పదబంధాలు S26, S36
Lethal dose or concentration (LD, LC):
1870 mg/kg (rats, oral)
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Chromium(III) chloride
Chromium(IV) chloride
Molybdenum(II) chloride
Tungsten(II) chloride
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
YesY verify (what is YesYN ?)
Infobox references

‘’’క్రోమియం (II)క్లోరైడ్ ‘’’ అను రసాయన పదార్ధం ఒక అకర్బన సంయోగ పదార్ధం. క్రోమియం మరియు క్లోరిన్ ములక పరమాణువుల సంయోగం,సమ్మేళనం వలన ఈ రసాయన సమ్మేళనపదార్ధం ఏర్పడినది. క్రోమియం (II)క్లోరైడ్ రసాయన పదార్థం యొక్క రసాయన ఫార్ములా CrCl2

భౌతిక లక్షణాలు[మార్చు]

క్రోమియం (II)క్లోరైడ్ స్పాటికా కృతి కలిగిన ఘన పదార్ధం.ఎటువంటి మలినాలు లేని క్రోమియం (II)క్లోరైడ్ తెల్లగా వుండును.అయితే వ్యాపారపరంగా లభించు ఈ రసాయనం మలినాలను కల్గిన కారణంగా గ్రే లేదా ఆకుపచ్చగా వుండును.క్రోమియం (II)క్లోరైడ్ ఆర్ద్రతాకర్షక (hygroscopic)రసాయన సమ్మేళనం[3].అందువలన ఇది నీటిలో అతి వేగంగా సులభంగా కరిగి లేత నీలివర్ణం కలిగిన [Cr(H2O)4]Cl2 ద్రవాన్ని ఏర్పరచును.క్రోమియం (II)క్లోరైడ్ యొక్క వినియోగం లేదా ఉపయోగం వాణిజ్య పరంగా అంత ప్రాముఖ్యత లేని ఉత్పత్తి అయ్యినప్పటికి,దీనిని ప్రయోగ శాలలో ఇతర క్రోమియం సంక్లిష్ట సంయోగ పదార్థాలను సంశ్లేషణ చేయుటకు ఉపయోగిస్తారు.

క్రోమియం (II)క్లోరైడ్ వాసన లేని రసాయన సమ్మేళనం. అణుభారం:122.896గ్రాములు/మోల్,దీని ద్రవీభవన స్థానం 824 °C.బాష్పీభవన స్థానం 1300 °C.నీటిలో కరుగును. నీటిలో కరిగినపుడు నీలి ద్రవంగా ఏర్పడును. సాంద్రత 2.751(14°Cవద్ద)[4].అల్కహాలు,ఇథరు లలో కరుగదు.

సంశ్లేషణ/ఉత్పత్తి[మార్చు]

500 °C వద్ద క్రోమియం (III)క్లోరైడ్ ను హైడ్రోజన్వాయువుతో క్షయికరించడం వలన క్రోమియం (II)ను ఉత్పత్తి చేస్తారు.

2 CrCl3 + H2 → 2 CrCl2 + 2 HCl

పరిమిత పరిమాణంలో తయారు చేయుటకు లిథియం అల్యూమినియం హైడ్రైడ్(LiAlH4), జింకులను సంబంధిత రసాయనాలను క్షయికరించి క్రోమియం క్లోరైడ్ ఉత్పత్తి కావింతురు.

4 CrCl3 + LiAlH4 → 4 CrCl2 + LiCl + AlCl3 + 2 H2
2 CrCl3 + Zn → 2 CrCl2 + ZnCl2

అదే విధంగా మరో ఉత్పత్తి విధానంలో హైడ్రోజన్ క్లోరైడ్ తో క్రోమియం (II)అసిటేట్ ద్రావణం చర్యవలన క్రోమియం క్లోరైడ్ ను తయారు చేయుదురు. Cr2(OAc)4 + 4 HCl → 2 CrCl2 + 4 AcOH

రసాయన చర్యలు[మార్చు]

Cr3+ + e− ⇄ Cr2+ చర్య క్షయికరణ సామర్ద్యం/ సంభావ్య విలువ −0.41.ఆమ్లయుత పరిస్థితులలో H+ to H2 క్షయికరణ సంభావ్య విలువ+0.00.కావున క్రోమస్ ఆయాన్‌లు ఆమ్లాలను హైడ్రోజన్‌గా క్షయికరించు క్షయికరణ సామర్ద్యం కల్గి ఉన్నాయి.అయితే ఈ క్షయికరణ చర్యకు ఒక ఉత్ప్రేరకం లేకుండా అసంభవం.

ఇతర రసాయన చర్యలు[మార్చు]

క్రోమియం(II)క్లోరైడ్ ను అకర్బన మరియు ఆర్గానో మెటాలిక్ క్రోమియం సమ్మేళనాలను ఏర్పరచుటకు,ఉత్పత్తి కావించుటకు పూర్వగామిగా ఉపయోగిస్తారు. అల్కైల్ హలైడులు,మరియు నైట్రో ఆరోమాటిక్ పదార్థాలు క్రోమియం క్లోరైడ్ ద్వారా క్షయికరింపబడును.

ఆరోగ్యం పై ప్రభావం[మార్చు]

క్రోమియం(II)క్లోరైడ్ ఆవిరులను పీల్చిన ప్రమాదకరం.ఘన రూపంలో కళ్లను చర్మాన్ని తాకిన మందును,మంటగా(irritation) వుండును.కడుపులోకి వెళ్లిన ప్రాణాపాయం వుంది[5]

మూలాలు/ఆధారాలు[మార్చు]