క్లియోబిస్ మరియు బైటన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నికోలస్ లయర్ గీచిన క్లియోబిస్ మరియు బైటన్ చిత్రం

క్లియోబిస్ మరియు బైటన్ లు ఇద్దరు అన్నదమ్ముల కథ హెరెడోటస్ వ్రాసిన హిస్టొరిస్‌ అనే ఇతిహాసంలో కనిపించే సొలొన్ కవి క్రీసస్ రాజుకు కు చెప్పిన కథలలోని ఒక కథ.

వీరి విగ్రహాలు ఇప్పుడు గ్రీసులోని డెల్ఫీలోని డెల్ఫీ పురాతత్వ మ్యూజియంలో రెండు నిలువెత్తు జంట విగ్రహాల రూపంలో ఉన్నాయి.ఈ విగ్రహాలు పెలోపోనీస్ లో అర్గోస్ వద్ద క్రీస్తు పూర్వం 580న చెక్కబడ్డాయి. డెల్ఫీ వద్ద వీ.

ఇతిహాసం[మార్చు]