క్లోరోక్విన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్లోరోక్విన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(RS)-N'-(7-chloroquinolin-4-yl)-N,N-diethyl-pentane-1,4-diamine
Clinical data
వాణిజ్య పేర్లు Aralen
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
లైసెన్స్ సమాచారము US FDA:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only

(US)

Pharmacokinetic data
మెటాబాలిజం Liver
అర్థ జీవిత కాలం 1-2 months
Identifiers
CAS number 54-05-7 ☑Y
ATC code P01BA01
PubChem CID 2719
DrugBank DB00608
ChemSpider 2618 ☑Y
UNII 886U3H6UFF ☑Y
KEGG D02366 ☑Y
ChEBI CHEBI:3638 ☑Y
ChEMBL CHEMBL76 ☑Y
NIAID ChemDB 000733
Chemical data
Formula C18H26ClN3 
Mol. mass 319.872 g/mol
 ☑Y

 (what is this?)  (verify)

క్లోరోక్విన్ (Chloroquine /ˈklɔːrəkwɪn/) మలేరియా నివారణలోనూ, వైద్యంలోనూ ఉపయోగించే ప్రధానమైన మందు.

దీనిని మొదటిసారిగా బేయర్ ప్రయోగశాలకు చెందిన హాన్స్ ఆండర్‌సాగ్ (Hans Andersag) 1934 లో కనుగొన్నారు. అతడు దీనిని రిసోచిన్ ("Resochin") అని పేరుపెట్టాడు.[1] అయితే ఇది ఒక శతాబ్దం పాటు మానవులలో ప్రయోగించబడలేదు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో మలేరియా వైద్యంలో ఉపయోగించబడింది. 1947లో బహుళ ప్రాచుర్యం పొందింది.[2] మలేరియా నివారణ ఔషధంగా పేరొందిన క్లోరోక్విన్‌ను కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించవచ్చని ఇండియన్‌ మెడికల్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (ఐసీఎంఆర్‌) ఇటీవల ప్రకటించింది. కొవిడ్‌-19 ముప్పు ఎక్కువగా ఉన్నవారు మాత్రమే ఈ మందును వాడాలని, వైద్యులను సంప్రదించకుండా ఇష్టారీతిగా దీన్ని ఉపయోగించకూడదని మార్గదర్శకాలను విడుదల చేసింది. క్లోరోక్విన్‌ను మలేరియా నివారణకు మాత్రమే ఉపయోగించాలని యూఎస్‌ఎఫ్‌డీఏ (అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌) స్పష్టంచేసింది. కొవిడ్‌-19 సోకినవారికి క్లోరోక్విన్‌ను ఉపయోగించాలని యూఎస్‌ఎఫ్‌డీఏ గానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ గానీ సూచించలేదు [3]

మూలాలు[మార్చు]

  1. Krafts K, Hempelmann E, Skórska-Stania A (2012). "From methylene blue to chloroquine: a brief review of the development of an antimalarial therapy". Parasitol Res. 11 (1): 1–6. doi:10.1007/s00436-012-2886-x. PMID 22411634.CS1 maint: multiple names: authors list (link)
  2. "The History of Malaria, an Ancient Disease". Centers for Disease Control.
  3. "క్లోరోక్విన్‌తో ముప్పు". ntnews. 2020-03-26. Retrieved 2020-03-29.