భారతదేశం విడిచిపో ఉద్యమం

వికీపీడియా నుండి
(క్విట్ ఇండియా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

భారతదేశం విడిచిపో (ఆంగ్లంలో Quit India; హిందీలో भारत छोडो) అనేది భారత స్వాతంత్ర్య సంగ్రామంలో దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన అవిధేయతా ఉద్యమము. అహింస, సహాయ నిరాకరణ మూల సూత్రాలుగా సాగిన ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని కూడా భారతదేశం వైపు ఆకర్షించింది. గాంధీజీ ప్రసంగంలో ఇచ్చిన చేయండి లేదా చావండి అనే పిలుపుతో ఈ ఉద్యమం 1942 ఆగస్టులో ప్రారంభమైనది. దీనినో ఆగస్టు విప్లవ ఉద్యమం అని కూడా పిలుస్తారు.

ప్రసార మాధ్యమాలలో క్విట్ ఇండియా[మార్చు]

క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న రోజులలోని వీడియో

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

Rejected 'Quit India' resolution drafted by Mohandas K. Gandhi 27 April 1942