Jump to content

క్షితిజ్ పటేల్

వికీపీడియా నుండి
క్షితిజ్ పటేల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
క్షితిజ్ ధీమంత్ భాయ్ పటేల్
పుట్టిన తేదీ (1997-10-15) 1997 October 15 (age 28)
సబర్‌కాంత, గుజరాత్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రమిడిల్ ఆర్డర్ బ్యాటర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017/18–presentGujarat
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 9 15 7
చేసిన పరుగులు 339 339 115
బ్యాటింగు సగటు 22.60 33.90 23.00
100s/50s 0/2 0/2 0/0
అత్యధిక స్కోరు 95 89* 44*
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 8/– 3/–
మూలం: ESPNcricinfo, 7 January 2025

క్షితిజ్ పటేల్ (జననం 1997, అక్టోబరు 15) భారతీయ క్రికెట్ ఆటగాడు.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

అతను 2017, జనవరి 7న 2017–18 జోనల్ T20 లీగ్‌లో గుజరాత్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[2] అతను 2019–20 రంజీ ట్రోఫీలో గుజరాత్ తరపున 2020, జనవరి 19న తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Kshitij Patel". ESPNcricinfo. Retrieved 7 January 2018.
  2. "West Zone, Inter State Twenty-20 Tournament at Rajkot, Jan 7 2018". ESPNcricinfo. Retrieved 7 January 2018.
  3. "Elite, Group A, Ranji Trophy at Valsad, Jan 19-22 2020". ESPNcricinfo. Retrieved 19 January 2020.

బాహ్య లింకులు

[మార్చు]