క్షేత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్షేత్రము [ kṣētramu ] kshētramu. సంస్కృతం n. A field. పంటభూమి. A place, a spot స్థలము. The body శరీరము. A wife భార్య. A sacred spot, a place of pilgrimage పుణ్యభూమి.[1] Starvation పస్తు. (this meaning is peculiar to Telugu.) నిన్న కటికి క్షేత్రముగా నుండినాడు he was starving all yesterday. క్షేత్రములు చేయు to starve. క్షేత్రగణితము kshētragaṇamu. n. Mensuration. క్షేత్రజ్ఞుడు kshētragnyuḍu. n. The soul. ఆత్మ, జీవము. A husbandman. కాపువాడు. A. ii. 100. క్షేత్రపాలుడు kshētra-pāluḍu. n. An inferior manifestation or terrific form of Siva. భైరవుడు. "క్షేత్రపాలున కుదికినచీరలారు చాకిరేవులగములయ్యె సకల దిశలు." A. ii. 55. క్షేత్రాజీవుడు a cultivator దున్నుకొని బ్రతుకువాడు అనగా రైతు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]