క్షేమము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్షేమము [ kṣēmamu ] kshēmamu. సంస్కృతం adj. Happy, well, in good health, prosperous, safe. కుశలమైన, శుభమైన, ఆరోగ్యమైన, శ్రేయస్కరమైన, భద్రమైన. n. Good fortune, welfare, happiness, health, safety. Bliss. A safe for money. శుభము, కుశలము, భద్రము, కలిగినది చెడకుండుట.[1] యోగ క్షేమములు విచారించుట to enquire after a person's welfare. క్షేమముగా నుండు to be happy or well. క్షేమంకరుడు or క్షేమకారి kshēmankaruḍu. n. A benefactor మేలుచేయువాడు. క్షేమకరము kshēa-karamu. adj. Auspicious, salutary, beneficial, advantageous. శుభకరమైన, శ్రేయస్కరమైన. క్షేమ తండులము kshēma-tanḍulama. n. The rice provided for a journey. రోవకు కట్టిన బియ్యము. "ఎసటిపోతలుగాగ నేర్చినించిన. చిరంతనాపుశాలి క్షేమ తండులములు." A. ii. 111.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=క్షేమము&oldid=2160133" నుండి వెలికితీశారు