ఖజురహో లోక్‌సభ నియోజకవర్గం
Appearance
ఖజురహో లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పన్నా, కట్నీ, ఛతర్‌పూర్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2009) [2] |
---|---|---|---|---|
49 | చండ్ల | ఎస్సీ | ఛతర్‌పూర్ | 164,443 |
50 | రాజ్‌నగర్ | జనరల్ | ఛతర్‌పూర్ | 169,579 |
58 | పావాయి | జనరల్ | పన్నా | 190,471 |
59 | గున్నార్ | ఎస్సీ | పన్నా | 157,659 |
60 | పన్నా | జనరల్ | పన్నా | 166,824 |
92 | విజయరాఘవగర్ | జనరల్ | కట్ని | 162,554 |
93 | ముర్వారా | జనరల్ | కట్ని | 172,412 |
94 | బహోరీబంద్ | జనరల్ | కట్ని | 166.771 |
మొత్తం: | 1,350,713 |
1976-2008 వరకు, ఖజురహో లోక్‌సభ నియోజకవర్గం కింది ఎనిమిది అసెంబ్లీ స్థానాలు:
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2003) |
---|---|---|---|---|
43 | నివారి | జనరల్ | నివారి | 222,145 |
44 | జాతర | జనరల్ | తికమ్‌గర్ | 175,875 |
45 | ఖర్గాపూర్ | ఎస్సీ | తికమ్‌గర్ | 177,909 |
46 | తికమ్‌గఢ్ | జనరల్ | తికమ్‌గర్ | 199,117 |
48 | బిజావర్ | జనరల్ | ఛతర్‌పూర్ | 190,634 |
49 | ఛతర్‌పూర్ | జనరల్ | ఛతర్‌పూర్ | 213,337 |
50 | మహారాజ్‌పూర్ | ఎస్సీ | ఛతర్‌పూర్ | 194,032 |
51 | చండ్ల | జనరల్ | ఛతర్‌పూర్ | 171,448 |
మొత్తం: | 1,544,497 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ | ||
1957 | రామ్ సహాయ్ తివారీ | కాంగ్రెస్ | ||
మోతీలాల్ మాలవ్య | ||||
1962 | రామ్ సహాయ్ తివారీ | |||
1967-1977 | సీటు లేదు | |||
1977 | లక్ష్మీనారాయణ నాయక్ | జనతా పార్టీ | ||
1980 | విద్యావతి చతుర్వేది | కాంగ్రెస్ | ||
1984 | కాంగ్రెస్ | |||
1989 | ఉమాభారతి | భారతీయ జనతా పార్టీ | ||
1991 | ||||
1996 | ||||
1998 | ||||
1999 | సత్యవ్రత్ చతుర్వేది | కాంగ్రెస్ | ||
2004 | రామకృష్ణ కుస్మారియా | భారతీయ జనతా పార్టీ | ||
2009 | జీతేంద్ర సింగ్ బుందేలా | |||
2014 | నాగేంద్ర సింగ్ | |||
2019 [3] | విష్ణు దత్ శర్మ | |||
2024[4] |
మూలాలు
[మార్చు]- ↑ "Three new Parliamentary seats come into existence Dewas, Tikamgarh and Ratlam in Shajapur, Seoni and Jhabua out". Department of Public Relations, Madhya Pradesh government. 19 December 2008. Archived from the original on 21 June 2009.
- ↑ "Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009" (PDF). Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 23 February 2011.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Khajuraho". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.