Jump to content

ఖమ్మం మండలం (రూరల్)

ఖమ్మం మండలం (రూరల్), తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1].

ఖమ్మం గ్రామీణ
  మండలం  
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఖమ్మం గ్రామీణ స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఖమ్మం గ్రామీణ స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఖమ్మం గ్రామీణ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°14′19″N 80°08′14″E / 17.238531°N 80.13731°E / 17.238531; 80.13731
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం ఖమ్మం (రూరల్)
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 194 km² (74.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 93,211
 - పురుషులు 46,700
 - స్త్రీలు 46,511
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.76%
 - పురుషులు 63.47%
 - స్త్రీలు 41.64%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం ఖమ్మం

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 93,211 - పురుషులు 46,700 - స్త్రీలు 46,511[3]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 194 చ.కి.మీ. కాగా, జనాభా 76,357. జనాభాలో పురుషులు 38,222 కాగా, స్త్రీల సంఖ్య 38,135. మండలంలో 21,001 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మండలంలోని పంచాయతీలు

[మార్చు]
  1. అరెకోడు
  2. అరెకొడు తండ
  3. ఆరెంపల
  4. బరుగూడెం
  5. చింతపల్లి
  6. దరీడు
  7. గొల్లగూడెం
  8. గొల్లపాడు
  9. గుదురుపాడు
  10. కాచిరాజుగూడెం
  11. కామంచికల్
  12. కాసనాథ్ తండ
  13. కొండాపురం
  14. మద్దులపల్లి
  15. మంగళగూడెం
  16. ముత్తగూడెం
  17. ఎం.వెంకటాయపాలెం
  18. పడమటితండ
  19. పల్లిగూడెం
  20. పోలెపల్లి
  21. పోలిశెట్టిగూడెం
  22. పొన్నెకల్లు
  23. తల్లంపాడు
  24. తనగంపాడు
  25. తెల్లదేవరపల్లి
  26. తీర్థాల

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). the original (PDF) నుండి 2019-04-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2017-12-07.
  2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. ఒరిజినల్ నుండి 2021-12-20 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-06.
  3. "Khammam Mandal Population, Religion, Caste Khammam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. the original నుండి 2022-07-23 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-07-23.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. the original నుండి 2022-07-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-07-17.

వెలుపలి లింకులు

[మార్చు]