ఖమ్రాన్ ఇక్బాల్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | ఖమ్రాన్ ఇక్బాల్ లోన్ | ||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 2001 అక్టోబరు 17 శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ | ||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి లెగ్-స్పిన్ | ||||||||||||||||||||||||||||
| పాత్ర | ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ | ||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||
| Years | Team | ||||||||||||||||||||||||||||
| 2018/19–present | Jammu Kashmir | ||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 9 April 2025 | |||||||||||||||||||||||||||||
ఖమ్రాన్ ఇక్బాల్ (జననం 2001, అక్టోబరు 17) భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] అతను 2018, డిసెంబరు 22న 2018–19 రంజీ ట్రోఫీలో జమ్మూ & కాశ్మీర్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2] అతను 2018-2019లో భారత అండర్19 క్రికెట్ జట్టు తరపున ఆడాడు.[3]
అతను 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ తరపున 2019, సెప్టెంబరు 24న లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[4] అతను 2020–21 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ తరపున 2021, జనవరి 10న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Qamran Iqbal". ESPN Cricinfo. Retrieved 22 December 2018.
- ↑ "Elite, Group C, Ranji Trophy at Jammu, Dec 22-25 2018". ESPN Cricinfo. Retrieved 22 December 2018.
- ↑ "Qamran Iqbal - Upcoming Star from Jammu & Kashmir". www.pakpassion.net. Retrieved 20 March 2019.
- ↑ "Elite, Group C, Vijay Hazare Trophy at Jaipur, Sep 24 2019". ESPN Cricinfo. Retrieved 24 September 2019.
- ↑ "Elite A, Bengaluru, Jan 10 2021, Syed Mushtaq Ali Trophy". ESPN Cricinfo. Retrieved 10 January 2021.