ఖాండ్వా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖాండ్వా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దేవాస్, ఖాండ్వా, బుర్హాన్‌పూర్, ఖర్‌గోన్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2021) [1]
174 బాగ్లీ ఎస్టీ దేవాస్ 235,187
175 మాంధాత జనరల్ ఖాండ్వా 201,763
177 ఖాండ్వా ఎస్సీ ఖాండ్వా 262,571
178 పంధాన ఎస్టీ ఖాండ్వా 260,541
179 నేపానగర్ ఎస్టీ బుర్హాన్‌పూర్ 245,163
180 బుర్హాన్‌పూర్ జనరల్ బుర్హాన్‌పూర్ 303,762
181 భికాన్‌గావ్ ఎస్టీ ఖర్‌గోన్ 228,290
182 బద్వాహా జనరల్ ఖర్‌గోన్ 222,159
మొత్తం 1,959,436

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
మధ్య భారత్ రాష్ట్రం
1952 బాబూలాల్ తివారీ భారత జాతీయ కాంగ్రెస్
మధ్యప్రదేశ్ రాష్ట్రం
1957 బాబూలాల్ తివారీ భారత జాతీయ కాంగ్రెస్
1962 మహేష్ దత్తా మిశ్రా
1967 గంగాచరణ్ దీక్షిత్
1971
1977 పర్మానంద్ ఠాకూర్‌దాస్ గోవింద్జీవాలా (మధ్యకాలంలో మరణించారు) [2] జనతా పార్టీ
1979^ కుషాభౌ ఠాక్రే
1980 ఠాకూర్ శివ కుమార్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1984 కాళీచరణ్ రామరతన్ సకర్గే
1989 అమృతలాల్ తర్వాలా బీజేపీ
1991 ఠాకూర్ మహేంద్ర కుమార్ సింగ్ నవల్ సింగ్
1996 నంద్ కుమార్ సింగ్ చౌహాన్
1998
1999
2004
2009 అరుణ్ సుభాశ్చంద్ర యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
2014 నంద్ కుమార్ సింగ్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ
2019[3] భారతీయ జనతా పార్టీ
2021^ జ్ఞానేశ్వర్ పాటిల్[4] భారతీయ జనతా పార్టీ
2024 జ్ఞానేశ్వర్ పాటిల్ భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009" (PDF). Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 18 April 2011.
  2. "1977 India General (6th Lok Sabha) Elections Results". www.elections.in. Archived from the original on 1 మార్చి 2021. Retrieved 2 March 2021.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. Hindustan Times (2 November 2021). "Madhya Pradesh bypolls highlights: BJP wins Khandwa LS, 2 assembly seats; Congress retains Raigaon" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.