ఖాజీపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖాజీపేట
—  మండలం  —
వైఎస్ఆర్ పటములో ఖాజీపేట మండలం స్థానం
వైఎస్ఆర్ పటములో ఖాజీపేట మండలం స్థానం
ఖాజీపేట is located in Andhra Pradesh
ఖాజీపేట
ఖాజీపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో ఖాజీపేట స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°38′00″N 78°46′00″E / 14.6333°N 78.7667°E / 14.6333; 78.7667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రం ఖాజీపేట
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 48,784
 - పురుషులు 24,439
 - స్త్రీలు 24,345
అక్షరాస్యత (2001)
 - మొత్తం 58.56%
 - పురుషులు 73.63%
 - స్త్రీలు 43.51%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఖాజీపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్‌ఆర్ జిల్లా, ఖాజీపేట మండలం లోని గ్రామం.[1]

గ్రామచరిత్ర[మార్చు]

ఖాజీపేట గ్రామాన్ని గురించి యాత్రాచరిత్ర కారుడు ఏనుగుల వీరాస్వామయ్య తమ కాశీయాత్రా చరిత్రలో ప్రస్తావించారు. దాని ప్రకారం 1830 నాటికి గ్రామం పేటస్థలంగా ఉండేది. వసతిగా ఉండే ఇళ్ళు వుండేవి కావు.[2]

చూడదగిన ప్రదేశాలు[మార్చు]

దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం[మార్చు]

గ్రామంలో ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవీ ఆలయం చూడదగింది. 1920 లో చిన్న ఆలయంగా ప్రారంభమై 1992 లో సుమారు ఆరు లక్షలతో గుడిని నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేసారు.

ఈ గ్రామానికి 3 కి.మీ. దూరంలో ఒక కొండ ప్రదేశం మీద పరమ శివుడు వెలసి వున్నాడు. "నాగనాదేశ్వర కోన" గా ఉన్న ఈ ప్రదేశం పేరు ఆధునిక కాలం లో "నాగేశ్వర కోన" లేదా నాగేసు కొండ అని పిలవబడుచున్నది. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో వచ్చే అన్ని సోమవారాల్లోను మండల ప్రజలే కాక చుట్టు ప్రక్కల ప్రాంత ప్రజలు కూడా ఇక్కడకు వచ్చి జాతర జరుపుకుంటారు.

సమీప రైల్వేస్టేషన్లు:[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ సంపాదకులు.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014."https://te.wikipedia.org/w/index.php?title=ఖాజీపేట&oldid=2749014" నుండి వెలికితీశారు