ఖానాపూర్ మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖానాపూర్‌
—  మండలం  —
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటములో ఖానాపూర్‌ మండలం యొక్క స్థానము
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటములో ఖానాపూర్‌ మండలం యొక్క స్థానము
ఖానాపూర్‌ is located in తెలంగాణ
ఖానాపూర్‌
ఖానాపూర్‌
తెలంగాణ పటములో ఖానాపూర్‌ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°58′43″N 79°58′44″E / 17.978733°N 79.978867°E / 17.978733; 79.978867
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ గ్రామీణ జిల్లా
మండల కేంద్రము ఖానాపూర్
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 32,186
 - పురుషులు 16,130
 - స్త్రీలు 16,056
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.16%
 - పురుషులు 61.54%
 - స్త్రీలు 36.17%
పిన్ కోడ్ {{{pincode}}}

ఖానాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 10 గ్రామాలు కలవు. ఈ మండలం  నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1] 

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 32,186 - పురుషులు 16,130 - స్త్రీలు 16,056.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. డబీర్‌పేట్
  2. పాకాల అశోక్‌నగర్
  3. ఖానాపూర్
  4. కొత్తూర్
  5. రంగాపూర్
  6. రాగంపేట్
  7. ఐనేపల్లి
  8. ధర్మారావుపేట్
  9. బుద్ధరావుపేట్
  10. మంగలవారిపేట్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]