ఖుర్దా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖుర్దా
—  పట్టణం  —
ఖుర్దా is located in Odisha
ఖుర్దా
ఖుర్దా
ఒడిశా పటంలో పట్టణ స్థానం
దేశం  India
రాష్ట్రం ఒడిశా
జిల్లా ఖుర్దా
జనాభా (2011)
 - మొత్తం 1,20,204[1]
భాషలు
 - అధికారిక ఒరియా
Time zone IST (UTC+5:30)
PIN 752055,752057,752056
Telephone code 06755
Vehicle registration OD-02
వెబ్‌సైటు odisha.gov.in

ఖుర్దా ఒడిశా రాష్ట్రం, ఖుర్దా జిల్లాలోని పట్టణం. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్, ఖుర్దా జిల్లా లోనే, ఖుర్దా నుండి 25 కి.మీ. దూరంలో ఉంది. ఒడిషా రాష్ట్ర రహదారి 1. జాతీయ రహదారి 16 ఖుర్దా గుండా వెళ్తున్నాయి.

భౌగోళికం[మార్చు]

ఖుర్దా 20°11′N 85°37′E / 20.18°N 85.62°E / 20.18; 85.62 వద్ద, సముద్రమట్టం నుండి 75 మీ. (246 అ.) ఎత్తున ఉంది.

జనాభా వివరాలు[మార్చు]

2001 భారత జనగణన ప్రకారం,[2] ఖుర్దా జనాభా 39,034. 2011 లో జనాభా 1,20,204.

మూలాలు[మార్చు]

  1. "Census of India: Search Details".
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
"https://te.wikipedia.org/w/index.php?title=ఖుర్దా&oldid=3582545" నుండి వెలికితీశారు