ఖుషి (2023 సినిమా)
Appearance
ఖుషి | |
---|---|
దర్శకత్వం | శివ నిర్వాణ |
రచన | శివ నిర్వాణ |
నిర్మాత | నవీన్ యెర్నేని వై. రవిశంకర్ |
తారాగణం | విజయ్ దేవరకొండ సమంత |
ఛాయాగ్రహణం | మురళి జి. |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | హేషామ్ అబ్దుల్ వహాబ్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీs | 1 సెప్టెంబరు 2023(థియేటర్) 1 అక్టోబరు 2023 ( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో) |
సినిమా నిడివి | 2 గంటల 45 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఖుషి 2023లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ కథ రచన చేయడమేకాక దర్శకత్వం వవహించాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు.[2] కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో దక్షిణాది భాషలతో పాటు హిందీలో సెప్టెంబర్ 1న విడుదల చేశారు.[3]
తారాగణం
[మార్చు]- విజయ్ దేవరకొండ
- సమంత
- జయరామ్
- రోహిణి
- బ్రహ్మానందం
- సచిన్ ఖేడేకర్
- మురళీ శర్మ
- వెన్నెల కిషోర్
- లక్ష్మి
- అలీ
- రాహుల్ రామకృష్ణ
- శ్రీకాంత్ అయ్యంగార్
- శరణ్య ప్రదీప్
- భరత్ రెడ్డి
సంగీతం
[మార్చు]హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చాడు.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "నా రోజా నువ్వే[4]" | హేశం అబ్దుల్ వహాబ్ | 4:02 |
2. | "ఆరాధ్య[5]" | సిద్ శ్రీరామ్, చిన్మయి | 4:43 |
3. | "ఖుషీ నువు కనబడితే[6]" | హేశం అబ్దుల్ వహాబ్ | 3:30 |
4. | "ఎదకి ఒక గాయం[7]" | హేషమ్ అబ్దుల్ వహాబ్, దివ్య ఎస్. మీనన్ | 3:50 |
5. | "ఓసి పెళ్లామా[8]" | రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ కొమండూరి | 3:38 |
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (28 August 2023). "ఈ సారి లెంగ్తీ రన్‌టైంతో వస్తోన్న సినిమాలు.. గెట్ రెడీ అంటోన్న దర్శకులు". Archived from the original on 28 August 2023. Retrieved 28 August 2023.
- ↑ "VD11: విజయ్-సామ్‌ల 'ఖుషి' ఫస్ట్ లుక్ వచ్చేసింది". web.archive.org. 2023-01-30. Archived from the original on 2023-01-30. Retrieved 2023-01-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Kushi : విజయ్ అండ్ సమంత బ్యాక్ టు 'ఖుషి' సెట్స్.. శివ నిర్వాణ ట్వీట్! - 10TV Telugu". web.archive.org. 2023-01-30. Archived from the original on 2023-01-30. Retrieved 2023-01-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Hindustantimes Telugu (9 May 2023). "నా రోజా నువ్వే.. ఖుషీ ఫస్ట్ సింగిల్ లిరిక్స్ ఇవే.. మీరూ హమ్ చేయండి". Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.
- ↑ Andhra Jyothy (12 July 2023). "'ఆరాధ్య.. నువ్వేలేని ఏదీ వద్దు ఆరాధ్య'.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా." Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
- ↑ Prabha News (28 July 2023). "ఖుషీ నువు కనబడితే.. ఖుషీ నీ మాట వినబడితే… సమంత పై విజయ్ దేవరకొండ సాంగ్". Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.
- ↑ V6 Velugu (17 August 2023). "ఖుషీ ఫోర్త్ సింగిల్ ఎదకు ఒక గాయం అప్డేట్..ఇవాళే రిలీజ్..టైం ఎప్పుడంటే?". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (26 August 2023). "ఫిఫ్త్ సింగిల్ 'ఓసి పెళ్లామా..' లిరికల్ సాంగ్". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.