ఖైదీ అన్నయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖైదీ అన్నయ్య
సినిమా పోస్టర్
దర్శకత్వంరాజశేఖర్
స్క్రీన్ ప్లేపంచు అరుణాచలం
కథఎం.డి.సుందర్
నిర్మాతకె.ఎస్.రామకృష్ణ
తారాగణంరజనీకాంత్
గౌతమి
ఛాయాగ్రహణంవి.రంగా
కూర్పువిఠల్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
శ్రీ రాఘవేంద్ర ఫిలిమ్స్
విడుదల తేదీ
30 సెప్టెంబరు 1994 (1994-09-30)
దేశం భారతదేశం
భాషతెలుగు

ఖైదీ అన్నయ్య 1994, సెప్టెంబర్ 30న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. 1991లో వచ్చిన ధర్మదురై అనే తమిళ సినిమా దీనికి మూలం. ఈ తమిళ సినిమా 1989లో విడుదలైన కన్నడ సినిమా దేవకు రీమేక్. ఇదే సినిమా 1990లో తెలుగులో మా ఇంటి కథ పేరుతో రీమేక్ అయ్యింది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: రాజశేఖర్
  • కథ: ఎం.డి.సుందర్
  • స్క్రీన్ ప్లే: పంచు అరుణాచలం
  • ఛాయాగ్రహణం: వి.రంగా
  • కూర్పు: విఠల్
  • సంగీతం: ఇళయరాజా
  • నిర్మాత: కె.ఎస్.రామకృష్ణ

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకుడు(లు) నిడివి
1. "అన్న అంటే తమ్ముడంటే"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  
2. "మళ్ళీ మళ్ళీ"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  
3. "ఒకటి రెండు మూడు"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  
4. "సంతకే పిల్లొచ్చింది"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  

మూలాలు

[మార్చు]