ఖైదీ వేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖైదీ వేటా
దర్శకత్వంభారతీరాజా
స్క్రీన్ ప్లేభారతీరాజా
కథభాగ్యరాజ్
నిర్మాతభారతీరాజా
తారాగణం
ఛాయాగ్రహణంబి. కన్నన్
కూర్పువి. రాజగోపాల్
సంగీతంఇళయరాజా
విడుదల తేదీ
1985 మే 31 (1985-05-31) (తెలుగు)
సినిమా నిడివి
152 నిముషాలు
దేశంభారత దేశం
భాషలు

ఖైదీ వేటా (1985)[1] విడుదలైన ద్విభాషా చిత్రం. ఈ చిత్ర తమిళ పేరు "ఖైదీ యొక్క డైరీ".

నటవర్గం[మార్చు]

కథ[మార్చు]

డేవిడ్ ఒక రాజకీయ నాయకుడికి తీవ్రమైన అభిమాని. కానీ రాజకీయ నాయకుడు ఒక మోసగాడు. అతను డేవిడ్ భార్య మేరీని చూసిన తరువాత ఒక ప్రణాళికను రూపొందిస్తాడు. అతను డేవిడ్‌ను జైలుకు పంపి ఈ సమయంలో మేరీపై అత్యాచారం చేస్తాడు. డేవిడ్ బయటకు వచ్చినప్పుడు అతను తన భార్య ఉరితీసుకోవడం చూసి షాక్ అవుతాడు. ఆమె చేతిలో ఒక లేఖ ఉంది. విషయం తెలిసిన డేవిడ్ కోపంతో రాజకీయ నాయకుని వద్దకు వెళతాడు కాని అతను రాజకీయ నాయకుడు, అతని ఇద్దరు స్నేహితులచే మోసపోతాడు. అతనికి 22 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అంతవరకు తన కుమారుడిని జనకరాజ్ కు అప్పగిస్తాడు. 22 సంవత్సరాల తరువాత అతను బయటికి వచ్చేసరికి తన కుమారుడు పోలీసు అధికారిగా మారిపోవడాన్ని చూస్తాడు. కానీ అతను తన భార్య మరణానికి కారణమైన ముగ్గురిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటాడు. తన కొడుకుల మద్దతు లేకుండా అతను వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అనేది క్లైమాక్స్.

External audio
Audio Song యూట్యూబ్లో

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఖైదీ_వేట&oldid=3717848" నుండి వెలికితీశారు