గంగంపల్లె (రాచర్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


గంగంపల్లె
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంరాచర్ల మండలం Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

"గంగంపల్లె(రాచర్ల)" ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన గ్రామం[1].

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం[మార్చు]

గంగంపల్లె గ్రామంలో వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో 2014,మే నెల 4, ఆదివారం నాడు, పోలేరమ్మకు విశేషపూజలు నిర్వహించారు. భక్తులు రంగురంగుల చీరలతో ఎడ్లబండ్లను అలంకరించి ఉత్సవం నిర్వహించారు. ఆలయం వద్ద బోనాలు వండి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు . అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసినారు. [1]

శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో 2017,మే-20వతేదీ శనివారంనాడు, నూతన శ్రీ సీతారామచంద్రస్వామివారల ఉత్సస విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా, ప్రత్యేక అర్చనలు, హోమాలు నిర్వహించినారు. 21వతేదీ ఆదివారం ఉదయం ఉత్సస విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించినారు. అనంతరం అభిషేకం, శ్రీ సీతారామచంద్రస్వామివారల కళ్యాణం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినారు. మద్యాహ్నం భక్తులకు కల్యాణ భోజనాలు వడ్డించినారు. ఈ సందర్భంగా గ్రామములో కోడెల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన కోడెల యజమానులకు బహుమతులు అందజేసినారు. [2]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014,మే-5; 5వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2017,మే-22; 5వపేజీ.